Introduction
Ola Roadster X Full Review in Telugu. సో మన దగ్గర Ola కి సంబంధించినటువంటి Ola Roadster X అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే మీకు 200 km అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ 124 km టాప్ స్పీడ్. ఇది 150 cc బైక్ కి ఏ మాత్రం అయితే తగ్గదన్నమాట. సో చూడొచ్చు వెహికల్ అయితే మాత్రం కొంచెం చూడడానికి చిన్నగానే ఉంది, మరీ ఎక్కువైతే లేదు. బట్ పొడవు విషయంలో మాత్రం పెద్దగా ఉంది కానీ బల్క్ విషయంలో మాత్రం కొంచెం చిన్నదిగానే ఉంది. బట్ ఓవరాల్ గా వెహికల్ మాత్రం చూడడానికి చాలా బాగుంది.
Ola Roadster X Features and Specifications
దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ ఎంతెంత టైర్ సైజెస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ ఎంత ఉన్నాయి? ఎవ్రీథింగ్ అయితే మనము వీడియో లోకి అయితే ఇస్తున్నాం. వచ్చేయండి!
Ola Roadster X Launch Date
హాయ్ గాయ్స్, ఇది ఫైనల్ గా మనకి Ola Roadster X అన్నమాట. సో త్వరలో అయితే ఇది మనకి రిలీజ్ అయితే అవ్వబోతుంది. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. బట్ ఆ వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ ఎందుకు రిలీజ్ చేయలేదో చూడాలి.
Tire and Brake System
మనం స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే స్పెసిఫికేషన్స్ గనక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80/100 టైర్స్ అయితే ఫ్రంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 80 in వీల్ తో రావడం జరుగుతుంది. C8 టైర్ అన్నమాట.
ఏదైతే మనకి ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
Build Quality and Suspension
ఫైబర్ ప్లాస్టిక్ బాడీ తో వస్తుంది. మనం ఏదైతే సస్పెన్షన్ చూసుకున్నామో, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది.
Lighting System
మీరు లైటింగ్ గనక చూసుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక DRL లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు.
Indicator Lights Quality
ఏదైతే సైడ్ లైట్ ఉన్నాయో ఇండికేటింగ్ లైట్స్ ఇవైతే నాకు అంత మంచి క్వాలిటీగా అనిపియలేదు. సో అప్ టు ద మార్క్ కనిపించలేదు. నేను వేలుతో అలా అన్నా ఎలా ఊగుతున్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే చాలా మంది అంటారు ఇది 360° కాబట్టి విరక్కుండా ఉండడం కోసం అలా అన్నారని. బట్ కాకపోతే మనకి క్వాలిటీ విషయంలో మాత్రం కచ్చితంగా రాజీ పడ్డారు అని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది.
Seat Comfort and Design
ఇకపోతే మనము సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే మనకి కొంచెం లాంగ్ గానే ఉంది. సన్నగా ఉండే వాళ్ళు ముగ్గురు కూర్చోవచ్చు. కొంచెం లావుగా ఉండేవాళ్ళు అయినా సరే ఇద్దరు కూర్చోవచ్చు. కాకపోతే ఏదైతే సీట్ సపోర్ట్ ఉందో, ఇది కొంచెం స్లిప్పరీ గాని నాకు అనిపిస్తుంది.
Branding and Battery Placement
ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ “Roadster X” అనేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ పార్ట్ అంతా కూడా బ్యాటరీ ప్యాక్ అన్నమాట.
Foldable Foot Pegs and Ground Clearance
ఫోల్డబుల్ ఫుట్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫోల్డబుల్ అన్నమాట. మనకి కావాలంటే మనం చూసుకోవచ్చు లేదా అంటే మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట.
ఏదైతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో, అప్రోక్సిమేట్లీ 170+ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు.
Rear Suspension and Lighting
బ్యాక్ సైడ్ గనక చూసుకున్నట్లయితే మనకి C8 టైర్ టైర్ కూడా మనకి సిట్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 100/80 టైర్ 18 in వీల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
బ్యాక్ సైడ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో, ఇది మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్ప్రింగ్ సస్పెన్షన్.
Charging Port and Handlebar Controls
ఇకపోతే మనము చార్జింగ్ గనుక చూసినట్లయితే చార్జింగ్ అయితే మనం ఇక్కడి నుంచి చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ప్రోటోటైప్ కాబట్టి, ఈ ప్రోటోటైప్ లో మనము ఇవన్నీ కూడా ఓపెన్ అయితే చేయలేము అన్నమాట.
Display and Key System
Ola కి సంబంధించినటువంటి కీస్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. డిస్ప్లే అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. మరియు ప్రోటోటైప్ మోడల్ కాబట్టి దీన్నైతే మనం ఆన్ చేయలేము అన్నమాట.
Conclusion
ఇది ఓవరాల్ గా Ola Roadster X కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఈ వెహికల్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.
Certified Range
సర్టిఫైడ్ రేంజ్ 200 km అంటే మనం అట్లీస్ట్ 200 ని ఒక 140 వేసుకున్నా సరే, మనకి అది మంచి రేంజ్ అవుతుంది. సో 140 వచ్చినా గాని ఇది కుమ్మేస్తుంది అని చెప్పొచ్చు.
Price and Final Thoughts
కాకపోతే ప్రైస్ రేంజ్ లో చూడుకోవాల్సి ఉంటుంది.
Read More ; Ola S1 Pro Plus వేరియంట్ రివ్యూ – మొత్తం వివరాలు
FAQ