వారాహి దేవి కథ: శక్తి మరియు శత్రు సంహారం
వారాహి దేవి: శక్తిమంతమైన అద్భుత స్వరూపం, పురాణ కథలు మరియు పూజా విధానం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని భార్య నుండి భూమిని రక్షించడానికి వరాహ స్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో అలాగే రాక్షసుల భార్య నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహి దేవి ఈ అమ్మవారి రూపం నల్లని …