Ola Roadster X Full Review in Telugu
Introduction Ola Roadster X Full Review in Telugu. సో మన దగ్గర Ola కి సంబంధించినటువంటి Ola Roadster X అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే మీకు 200 km అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ 124 km టాప్ స్పీడ్. ఇది 150 cc …