వారాహి దేవి కథ: శక్తి మరియు శత్రు సంహారం

వారాహి దేవి: శక్తిమంతమైన అద్భుత స్వరూపం, పురాణ కథలు మరియు పూజా విధానం

పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని భార్య నుండి భూమిని రక్షించడానికి వరాహ స్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో అలాగే రాక్షసుల భార్య నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహి దేవి ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహ ముఖంతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదలతో భక్తులకు దర్శనం ఇస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు గేదే వంటివి ఈ అమ్మవారి వాహనాలు వీటి మీదనే వారాహి దేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు వారాహి దేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన కథను మనం వినే ఉంటాం చూసే ఉంటాం.

ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో సుంభ నిశుంభ అనే రాక్షసులు ఉండేవారు వాళ్ళని చంపడానికి బ్రహ్మ విష్ణు విష్ణు మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు అందులో శివుడు నుండి శివాని అనే దేవత పుట్టింది అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత జన్మించింది బ్రహ్మ నుండి బ్రహ్మస్మి అనే దేవత పుట్టింది అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వరాహ స్వామి శరీరం నుండి కూడా ఒక దేవత జన్మిస్తుంది ఆ దేవతే వారాహి దేవి ఆదిశక్తి అమ్మవారి నుండి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్లే

సప్తమాత్రికలు ఈ సప్తమాత్రికల్లో ఒక్కరే వారాహి దేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహి దేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే ఈమెను పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎలాంటి వారు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహి దేవి పూర్తి కథని ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని స్కిప్ చేయకుండా

చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్త బీజుడు అనే రాక్షసుడు దేవతలని మనుషుల్ని చాలా చిత్ర హింసలకు గురి చేసేవాడు అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీ దేవి సహాయం కోరగా పార్వతీ దేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్త బీజుతో యుద్ధం చేస్తున్నప్పుడు రక్త బీజుడు గాయపడడం వల్ల రక్త బీజుడు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది

కానీ రక్త బీజుకి ఒక వరం ఉంది అదేమిటంటే తన రక్తపు బొట్టు నేల మీద మీద పడిన ప్రతిసారి మరొక రక్త బీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్త బీజున్ని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్త బీజుడు రక్తం నుండి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్త బీజున్ని చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్త బీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టిస్తుంది సప్తమాత్రికలు అంటే ఏడుగురు అమ్మవారులు అని అర్థం ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలు కానీ ఈ సప్తమాత్రికలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాత్రికలు ఎవరంటే బ్రాహ్మణి వైష్ణవి

మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఏడుగురు అవతారాలు కూడా రక్త బీజున్ని సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహి దేవి రక్త బీజున్ని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో ఆ రాక్షసున్ని సంహరిస్తుంది ఆ తర్వాత రక్త బీజుడు దుర్గాదేవితో 100 యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గములో తిరిగి కలిసిపోయి రక్త బీజున్ని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్ర హింసలు

పెడతాడు కానీ భూదేవిని చిత్ర హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షి వారాహి దేవి కోసం కఠోరమైన తపస్సు చేసి వారాహి దేవిని ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షున్ని ఏ వరం కావాలని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెబుతుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు చంపడానికి వీల్ లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే హిరణ్యాక్షుడు

వారాహి అమ్మవారిని నేను నీ భక్తున్ని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్ర హింసలు పెడుతుంటాడు అప్పుడు హిరణ్యాక్షున్ని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహ స్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహ స్వామి అలాగే మత్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అవుతాడు అలా

దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీ దేవిలో ఉన్న వారాహి అమ్మవారిని సృష్టించినట్లు ఈ మధ్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటుగా వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గమ్మ వారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి కి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అది చాలా పెద్ద తప్పు

ఆదిశక్తి స్వరూపమే పార్వతీ దేవి ఎలా అయితే పార్వతీ దేవి నుంచి ఈ సప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒక్కరైనా ఉన్మత్త భైరవ అనేవారు ఈ అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి కాదు ఉన్మత్త భైరవుడు లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి గిరి చక్ర రథారు దండనాధ పురస్కృత ఇందులో గిరి అంటే వరాహములచే లాగబడుతున్న చక్ర రథ అంటే చక్రములు గల రథాన్ని రథారు అంటే ఎక్కిన అని అర్థం దండనాధ పురస్కృత అంటే దండము

చేతి యందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం ఇది లలితా సహస్రనామంలో మరోచోట విశ్వ ప్రాణహరణ వారాహి వీర్య నందిత అని ఉంటుంది దీన్ని బట్టి విషంగుడు అనే అసురుడిని వారాహి దేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజాది సైన్యాలకు అధిపతిగా వారాహి దేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహి దేవి కానీ వారాహి అమ్మవారి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు లేదా మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ గాని

తెల్లవారు జామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు చివరగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహి దేవి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసివేస్తారు అలాగే ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రెండు రంద్రాల గుండానే అమ్మవారిని

దర్శించుకోవాలి ఒకానొక సమయంలో అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడతారు అప్పటికే అర్చకుడు చెబుతూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఆ శక్తిని మీరు తట్టుకోలేరు కాబట్టి మీరు వెళ్ళకుండా కూడదు అని అంటాడు కానీ ఆ జంట వారి మాట వినకుండా గొడవపడి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు దీన్ని చాలా మంది పుకారు అని అంటారు కానీ నేనైతే చాలా దగ్గర ఇది విన్నాను చదివాను మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా

 

Leave a Comment