అయ్యప్ప స్వామి వారి పూర్తి చరిత్ర

అయ్యప్ప స్వామి వారి పూర్తి చరిత్ర పూర్వం రంబ మహిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం

పేరే మహిషాసురుడు మహిషా అంటే గేదె అసుర అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవా నాకు ఎటువంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరం ఇవ్వు ఎలాగో నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు వేదపటనం చేసేవారిని హింసించేవాడు భయంతో

ఎవ్వరు యజ్ఞాలు కానీ వేదపటనం కానీ చేయకుండా మానేశారు చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు స్వర్గంపై దండెత్తి దేవతలను హింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగ ప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెను శరణు వేడారు అమ్మవారు తన అంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపస్సు శక్తిని మేలవించి భయంకరమైన చండికా దేవి రూపాన్ని ధరిస్తుంది భగభగా మండుతున్న ఎర్రటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకింది అమ్మవారు ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం

చేయనారంభించింది చండికా దేవి అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు చివరిగా ఆ అసురుడు మహిషా రూపం ధరించినప్పుడు ఆ చండికా మాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది తన అన్న అయిన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన తో రగిలిపోతూ ఉంటుంది దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది ఆమె కర్ణ

కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహేషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్న తపస్సు చేస్తూనే ఉండిపోయింది చివరికి ఆ బ్రహ్మ దేవుడు రాక తప్పలేదు మహేషి నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో దేవా నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయుము అని అంటుంది బ్రహ్మ సంశయంలో ఉండగా

మహేషి వెంటనే అలా లేని యెడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా అంతేకాకుండా అతను 12 ఏళ్ళు సాధారణ మనిషిలా భూలోకం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అంటుంది బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే శివకేశవులు ఇద్దరు మగవారు కదా మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటి కాలమైన ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని

భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అతను ఒక విచిత్ర కోరిక కోరుకోవాలి అనుకుంటాడు తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతులకి కష్టం లేకుండా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటి వారిని క్షణాల్లో చంపేయాలి అనుకుంటాడు దాని కోసం అతను ఎవరి తలపైన అయితే చెయ్యి పెడతాడో వారు భస్మం అయిపోవాలని కోరిక కోరుకుంటాడు దాంతో శివుడు ఆలోచనలో పడి ఈ కోరిక వలన ఇతరులకి హాని జరిగే ప్రమాదం ఉంది మరేదైనా కోరిక కోరుకో భస్మాసుర అని అంటాడు శివ నిన్ను మెప్పించిన భక్తునికి ఇదేనా నీవు ఇచ్చే విలువ తగదు ఈశ్వర ఎట్టి పరిస్థితుల్లోనూ

నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు ఇక శివుడు చేసేది ఏం లేక తదాస్తని వరం ఇస్తాడు దాంతో ఆ వరంతో వెయ్యి ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు ఓ పరమేశ్వర నేను వరం అడిగితే తడపటాయించావు నీవు వరం ఇచ్చితివో లేదనో నాకెలా తెలుస్తుంది అందుకే నీ తలపైనే చెయ్యి పెట్టి నాకు నీవు ఇచ్చిన భస్మ శక్తిని ప్రయోగించదా అని అంటాడు దాంతో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులు అందుకుంటాడు ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న భస్మాసురుని చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి

వస్తాడు ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతి భ్రమిస్తుంది ఆహా రాక్షస సుందరాంగుడా ఏమి ఈ పిచ్చి గడ్డము చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే కాస్త ఆగుము ఎందుకు ఈ పిచ్చి పరుగులు అని మైకపు కళ్ళతో మునిపంటితో పెదాల్ని కొరుకుతుంది దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పని అయిపోతుంది ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు ఆమెను తన కౌగిలలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన మొఖంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు కానీ ఆ మోహిని తప్పించుకుంటూ

కాస్త దూరంగా వెళ్లి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక భంగిం ఆచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది అతను కూడా అదే మాయలో తన చేతిని తలపైన పెట్టుకున్నాడు అంతే ఇక భస్మం అయిపోయాడు శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమర్చిపోయి ఎవరు నీవు అని మహాశివుడు అనగా నేను ఎవర్ని కాదు మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు కానీ దాని వెనుకున్న పరమార్థం ఏమిటో ముందు ముందు మీకే తెలుస్తుంది హరిహరులు ఇద్దరు రసవత్తరంగా నాట్యం ఆడగా వారి కలయికతో ఒక

శ్వేత బిందువు ఉద్భవిస్తుంది అందులో నుండి హరిహరల శక్తి తో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు సరే అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది కలియుగంలో ధర్మం ఒంటి పాదం పైన నిలబడి ఉంటుంది ధర్మ దేవతకి భారాన్ని తగ్గించడానికి లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అయ్యప్ప స్వామి వారి చరిత్ర కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తూ ఉంటుంది ఆ

ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయకతో అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు అందుకే ఆ హరిహర సుతున్ని ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరలు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు ముగ్ద మనోహరమైన ముఖ వర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సువర్ణ గంట పేరు మణి అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు

రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడి పై పడుతుంది క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలున్ని ఎవరు వదిలేశారు అని అటు ఇటు చూస్తారు కానీ ఆయనకి ఎవరు కనిపించరు మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలా చూసుకో నీకు బిడ్డలు లేరు కదా అనగానే అవును స్వామి ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ఆ ముద్దు గొలిపే బాలుని వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు తన చేతులపై ఎత్తుకొని రాజు సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు ఆమె కూడా చాలా సంబరపడిపోతూ ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది

స్వామి వచ్చిన వేలా విశేషాన ఒక సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి రాజ్యం సుభిక్షంగా కలకలాడుతూ వచ్చింది మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మించాడు అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారా ఆ దంపతులు అయ్యప్ప స్వామి వారు చిన్న వయసులోనే రాజ గురువు దగ్గర దగ్గర అస్త్ర శస్త్రాలని సకల విద్యలని నేర్చుకునేస్తాడు ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడి పల్ల గుత్తుని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని దైవ లక్షణాలు ఆ బాలుడిలో

కనిపిస్తున్నాయి కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ని చూస్తూ మురిసిపోయేవాడు ఆ గురువు తన గురువు కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు పిల్లాడి అవిడితనాన్ని పోగొట్టి గురు దక్షిణ తీర్చుకుంటాడు ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యని చూస్తూ ఉండిపోయేవారు కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవాడు అయ్యప్ప స్వామి వారికి యుక్త వయసు రానే వచ్చింది

రాజశేఖరుడు తన పందల రాజ్యపు రాజుగా మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహా అడుగుతాడు సభాముఖంగా అందరూ సంతోషిస్తారు ఒక్క ప్రధానమంత్రి తప్ప ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగించేవాడు కాదు ఆయన ఆవిలిస్తే పేగులు లెక్కపెట్టి తప్పుల్ని ఎత్తి చూపేవాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠునికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరికి వెళ్లి తన పావుల్ని కదిపాడు మంత్రి తల్లి ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం సొంత కుమారుడు ఉండగా దత్త పుత్రునికి పట్టాభిషేకం

చేయుటయ్యా నీ పిల్లాడు పెద్దయ్యాక పదవి కోరుకోడా కన్న తల్లిగా అతన్ని మీరు మోసం చేసినట్టుగా కాదా అతను ఒక బానిసగా మణికంఠుని దగ్గరే ఉండిపోవాల్సిందేనా మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లుతాడు ఆ మంత్రి మొదట ఆ మాటల్ని పట్టించుకొని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారుపడి మణికంఠుడు రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది మంత్రి రాణి ఇద్దరు కలిసి మణికంఠున్ని ఎన్నో విధాలుగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మణికంఠుడు అన్నిటిని తుడిచి పెట్టేస్తాడు ఈ ప్రమాదాలలో ఒక్కసారి మాత్రమే మణికంఠుడికి బలమైన గాయం అవుతుంది ఆ సమయంలో

తన తండ్రి అయిన పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకి విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు ఎన్నో రోజులుగా మంచం పైనే పడి నాటకం ఆడుతుంది మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణి గారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని చెప్తారు పులిపాలు తేవాలంటే అది అప్పుడే పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి అలాంటి దాని జోలికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాల్ని హరించేస్తుంది రాజ్యంలో ఎంతో మంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు తండ్రి పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని

అయ్యప్ప అడగ రాజైన రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు కానీ అయ్యప్ప స్వామి వారు ఎలాగోలా ఒప్పించి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి చేస్తాడు రెండు అరులు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు సంచులలో ఒక మూడు కన్నుల టెంకాయ భగవంతుని కొరకు నివేదన వస్తువులు రెండవ అరలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి తినబండరాలు దినుసులు కట్టి ఆ సంచుని మణికంఠునికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు ఆ మూటని ఇరుముడి అంటారు ఈ ఇరుముడిని శిరస్సున ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తుంటాడు మణికంఠుడు ముల్లోకాలని పీడిస్తూ దేవతలను చిత్ర

హింసలు పెడుతూ ఆ అడవిలోని గిరిజనులు ప్రాణాలు హరించేస్తున్న మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి చెంతకు వెళ్లి నిన్ను అంతమందించడానికి ఆ హరిహర సుతుడు వచ్చేసాడు అనగానే భారీ కాయురాయలైన మహిషి కోపంతో ఊగిపోయింది అయ్యప్ప స్వామి వారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపడతాడు మహిషి అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలే నేల కరిగిపోతున్నాయి ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భూమికి దిగి వచ్చారు గేద మొహంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామి మీదకు దూకింది అయ్యప్ప స్వామి వారు ఆ మహిషిని పట్టుకొని నేలకేసి బలంగా పాదాడు ఆ

తర్వాత ఆ మహిషి పై తాండవం ఆడాడు దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక ఆ మహిషి మరణిస్తుంది మరణించిన ఆ ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్తె బయటికి వస్తుంది ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె అంత చందాలు కలగల్సిన సుందరి ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంఛ తీర్చుకోవడానికి దత్తాత్రేయుని వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది తల్లి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్న లాంటి వాడు సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుడిని చూసి వివాహం చేస్తాను కాబట్టి నీ వ్యర్థమైన

ఆలోచనలు మానుకో అంటాడు అతను నాకెందుకు అన్న అవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో ఏమిటి మహిషిలా ఈ పిచ్చి మొహం వచ్చే జన్మలో నీవు మహిషివై పుట్టుగాక అని శపిస్తాడు అలా ఆ తర్వాత జన్మలో లీలావతి మహిషిలా పుడుతుంది ఇక అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది లీలావతి ఇంకను నీ మోహపు వాసనలు వీడలేకపోతున్నావే ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారిని కాబట్టి నేను ఎవరిని వివాహం చేసుకోను మరేదైనా కోరిక ఉంటే

అడుగుము అని స్వామి వారు అంటారు లీలావతి కంట నీరు కారుతుండగా స్వామి నన్ను క్షమించండి మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వాదం ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది దాంతో మిక్కిలి సంతోషించిన స్వామి వారు ఇక మీదట నీవు మాలికా పురోత్తమ్మగా నా భక్తుల చేత పూజలు అందుకుంటావు వారిని కటాక్షించు అని స్వామి వారు సెలవిస్తారు దాంతో నేటికి ఆ మహిషి రూపధారి అయిన లీలావతి మాలికా పురోత్తమ్మగా శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠని దగ్గరికి వచ్చి నాయనా ఇక నీవు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం ముగిసింది అనగానే

లేదు స్వామి నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను అది పూర్తి చేసుకున్న తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు అప్పుడే ఇంద్రాది దేవతలు నీ వలన లోకాలకి శాంతి కలిగింది కాబట్టి మేమందరం నీ కోసం పులులుగా మారుతాం మీరు కాదనకుండా మా పైన ఎక్కండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామి వారి చిరునవ్వుతో సరేనని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు పులుల గుంపు మధ్య మణికంఠున్ని చూసిన ప్రజలు మూర్చల్లి పడిపోయారు మరికొంతమంది భయంతో పరుగులు అందుకున్నారు కోట చేరుకున్నాక మణికంఠున్ని

రాజా రాణి చూస్తారు కపట బుద్ధితో కుట్రలకు పాల్పడిన రాణి ప్రధానమంత్రులకి కాసేపు ఇంద్రియాలు పని చేయకపోయాయి వెంటనే వారు స్వామి వారితో స్వామి ఈ పులులను పంపించేసేయండి మాకు భయంగా ఉంది మా తప్పులను క్షమించండి స్వామి అని వేడుకుంటారు స్వామి మీరు సాధారణ వ్యక్తి కాదని మేము గుర్తించలేకపోయాం మా తప్పులను మన్నించి మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వండి అని పరిపరి విధాలా వేడుకుంటారు మణికంఠుడు వారిని ఒక చిరునవ్వుతో క్షమించేశాడు కానీ తల్లిదండ్రులారా నేను వచ్చిన కార్యం ముగిసినది కాబట్టి నా అవతారం ముగించే సమయం

ఆసన్నమైంది అని మణికంఠుడు అనగానే మిగిలిన దేవతా మూర్తులు తమ నిజ రూపాన్ని ధరించారు ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడ వారిని ఆశీర్వదించి తమ లోకాలకు వెళ్ళిపోతారు నాకు ఎందులకు ఈ రాజ్యములు నా తమ్ముడికే ఇవి సిద్ధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో మీరు నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు ఇక మీదట నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకున్నారు ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠుడు అంటాడు ధనస్సు నుండి వేగంగా గాలిలోకి దూసుకుపోతున్న బాణం

శబరిమెలలో నేలకి బలంగా గుచ్చుకొని నిలబడుతుంది నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన 18 నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి మాయమైపోతాడు మండలం అంటే 41 రోజులు కొంతమంది 45 రోజులని మరి కొంతమంది 49 రోజులని ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గమనించగలరు స్వామి వారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు 18 మెట్లు ఆయనే కట్టిస్తాడు విగ్రహాన్ని ప్రతిష్టించడంలో కాస్త అనుమానాలు

తలెత్తడంతో ఆలోచనలో పడతాడు రాజు అప్పుడు స్వయంగా ఆ అయ్యప్ప స్వామి వారే పరశురామున్ని పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్టింప చేస్తాడు అప్పటి నుండి స్వామి వారు శబరిమలలో శిలా రూపంలో ఉంటూ మాలలు ధరించి వస్తాడు భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు 18 కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటారు ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేసిన వారిని మనం చూసే ఉంటాం పొగాకుకి బానిసగా మారి స్వామి వారి అనుగ్రహంతో పూర్తిగా మానేసిన ఎంతో మంది భక్తులు మనం చూసే ఉంటాం అయ్యప్ప మాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే

కాదు మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి వారి గురించి మరిన్ని వీడియోలు కావాలి అంటే స్వామి శరణం అని కామెంట్ చేయండి థాంక్యూ అయ్యప్ప స్వామి వారి కాళ్ళకి పట్టం ఎందుకు కట్టి ఉంటుంది పట్టం అంటే బెల్ట్ చాలా మందికి ఈ సందేహం ఉండొచ్చు స్వామి వారి భక్తులు అనుగ్రహించడానికి శబరిమలలో ఒంటరిగా యోగాసనంలో కూర్చొని ఉంటారు అలా దీర్ఘకాలం అభయ హస్తంలో ఉండాలి అంటే కాళ్ళు పట్టు జారకుండా ఉండాలి అందుకే అయ్యప్ప స్వామి వారిని పెంచిన పండల రాజ్యపు రాజైన రాజశేఖరుడు అయ్యప్ప స్వామి వారికి ఒక యోగ పట్టాన్ని సమర్పిస్తారు ఆ

తర్వాత ఆ పట్టాన్ని నడుముకి కాళ్ళకి బిగించాక స్థిర అక్కడే ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామి వారు ఇదే రకమైన పట్టాన్ని యోగ నరసింహ స్వామి వారు దక్షిణామూర్తి స్వామి వారు ధరించడం మనం చూసే ఉంటాం అయ్యప్ప స్వామి వారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదని అంటారు ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటుంది ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం అయ్యప్ప స్వామి వారు నిష్కళిత బ్రహ్మచారి కాబట్టి ఆడవారు స్వామి చెంతకు రాకూడదని కొందరు చెప్తుంటారు అలానే స్వామి వారు లోకాలను ముప్పతిప్పలు పెడుతున్న మహిషి అనే రాక్షసుని చంపినప్పుడు ఆ భయంకరమైన శరీరం

నుండి లీలావతి అనే ఆమెకి శాప వినాశనం కలిగి బయటకు వస్తుంది అందగత్తైన ఆమె స్వామి వారిని కోరుకుంటుంది కానీ స్వామి వారు నేను ఈ జన్మలో బ్రహ్మచారిని కాబట్టి నీ కోరికను తీర్చలేను కానీ నా భక్తులను అనుగ్రహించే భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇప్పటినుంచి నీవు మాలికాపురత్తమ్మగా పేరుపొంది నా భక్తుల్ని అనుగ్రహిస్తుంటావు అని స్వామి వారు చెప్తారు అందుకు లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది ఆమె ఆలయం కూడా స్వామి వారి మణిమండపం పక్కనే ఉంటుంది స్వామి వారు మాలికాపు పురత్తమ్మని గౌరవించి వయసులో ఉన్న ఏ స్త్రీ కూడా తన దర్శనార్థం రారని

ఇచ్చారని కొంతమంది చెప్తుంటారు సరే సైంటిఫికల్ గా మాట్లాడితే ఎందుకు రాకూడదని అంటారో తెలుసుకునే ముందు మనం మన ఆలయ నిర్మాణం గురించి తెలుసుకోవాలి సాధారణంగా ఆలయాలు ఎక్కడైతే శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజ స్తంభం మూలమూర్తి గోపురాలను నిర్మిస్తారు అందుకే మనకి గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక మంత్రాన్ని పలికిన గుడిలోనికి వెళ్ళిన శక్తిని శరీరంలోని కింద భాగాల నుండి పై భాగాలకు వెళ్లేలా చేసి మనకి ప్రశాంతతని జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి దానినే కుండలిని శక్తి అంటారు

కానీ స్త్రీలకి పీరియడ్ సమయంలో శక్తి కింద భాగాలకి స్రవిస్తూ ఉంటుంది అదే సమయంలో వారు ఆలయాలకు వెళ్ళినట్లయితే గుడిలోనికి పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని కిందకి ప్రవహించే శక్తి వల్ల కలిగే సూక్ష్మ శరీర మార్పుల వల్ల అబ్డామిన్ లో విపరీతమైన నొప్పి కలగడం రక్తం ఎక్కువగా స్రవించడం జరిగే ప్రమాదం ఉంటుంది అలానే గుడికి చాలా సార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయంలో రాకపోవడం కొన్ని నెలలు గడిచిన పీరియడ్స్ రాకపోవడం అలానే కొన్ని నెలలైనా రక్తం స్రవిస్తూనే ఉండడం గర్భం దాల్చకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి

వస్తుంది అలాంటి ఒకానొక అత్యంత శక్తివంతమైన క్షేత్రం శబరిమల అందుకే అక్కడికి ఋతుస్రావం జరిగే వయసు కలిగిన వారు రాకూడదని చెప్తుంటారు మరి ముఖ్యంగా 10 నుండి 50 సంవత్సరాలు ఉండేవారు ఖచ్చితంగా రాకూడదని చెప్తుంటారు శబరిమల అన్న పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగం నాటి కాలంలో శబరి అనే శ్రీరాముని పరమ భక్తురాలు ఈ 18 కొండల్లో నివసించేది అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు అయ్యప్ప స్వామి వారు రాముని రూపంలో వచ్చి శబరికి మోక్షం ప్రసాదించారని అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని అయ్యప్ప

స్వామి వారి భక్తులు చెప్తూ ఉంటారు మకర జ్యోతి అనేది ప్రతి జనవరి 14న లేదా 15న సాయంత్రం 6 గంటల నుండి 8:00 గంటల మధ్య కనిపించే నక్షత్రం ఇది శబరిమలకి ఎదురుగా ఉన్న కందమాల శిఖరం పై కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఈ జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి వారే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారని చెప్తుంటారు 1999 2011లో శబరిమల జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో వరుసగా 53 మంది 106 మంది మరణించారు దాంతో ఈ తొక్కిసలాటపై విచారణ జరపమని కోర్ట్ జస్టిస్ టి చంద్రశేఖర్ మిషన్ కమిటీని ఆదేశించింది వారు ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని విచారణ చేయలేమని తేల్చి

చెప్పేసారు 2011లో శబరిమల జనవరి 14న మరో తొక్కిసలాట సంభవించింది దాంతో మళ్ళీ 102 మంది భక్తులు మరణించారు దాంతో కోర్టు మళ్ళీ విచారణ చేయమని ఆదేశించింది ఈ విచారణ జరిపే సమయంలో వారికి ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఆ వెలుగు శబరిమల నుండి కనిపించే ఖగోళ కాంతి అని అది మానవ నిర్మితం కాదని తేల్చి చెప్పింది కమిటీ దీన్నే మకర జ్యోతి అంటారు మకర జ్యోతికి మకర విలస్కుకి తేడా ఉంటుంది మకర విలస్కు అనేది పొన్నాం మేడలో గిరిజనులు ఒక జ్యోతిని వెలిగిస్తే వచ్చే కాంతి నాలుగు కిలోమీటర్ల నుండి చూసే భక్తులకి ఇది మకర జ్యోతిలా కనిపిస్తుందని

కాబట్టి కొంతమంది వీటి మధ్య తేడా తెలియక మకర జ్యోతి అనేది అబద్ధం అని చెప్తూ ఉంటారు ఈ ముఖ్యమైన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాం శబరిమల భారతదేశంలోనే ఒకానొక సంపన్నమైన దేవాలయం మేల్ శాంతియులకి అంటే ఆలయ ప్రధాన పూజారులకి దాదాపు 52 లక్షలు దక్షిణగా కేవలం 56 రోజుల్లోనే వస్తుందని చెప్తుంటారు ఈ మేల్ శాంతియులని ఒక సంవత్సరానికి గాను ఎంచుకుంటారు చీటీలలో తమ పేర్లను వేసిన తర్వాత ఎవరి పేరు అయితే వస్తుందో వారిని మేల్ శాంతియులుగా ఎంచుకుంటారు అయ్యప్ప స్వామి వారి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ

ప్రసాదాన్ని అరవణి ప్రసాదం అంటారు బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు చలికాలంలో ఈ ప్రసాదం తింటే ఒంట్లో వేడిని కలిగిస్తుంది ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మాలిక్కర్ లోని ట్రావెల్కూర్ బోర్డు పరిధిలోని చిట్టి కులకర ఆలయం నుండి తీసుకువస్తుంటారు అయ్యప్ప స్వామి వారి మాల ధరించే భక్తుల దుస్తులు నలుపు లేదా నీలం రంగులో ఉంటాయి ఏలినాటి శని ఏడు సంవత్సరాలు ఉంటుంది అయ్యప్ప స్వామి వారు శని దేవునితో ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావు అనగా దేవా అది నా కర్తవ్యం అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని శని దేవుడు అయ్యప్ప

స్వామితో చెప్పుకుంటాడు దాంతో సరే అని అయ్యప్ప స్వామి నా భక్తులు అష్ట కష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుని అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమ నిష్టలు పాటిస్తూ జుట్టుని కానీ గోర్లను కానీ కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు అలానే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అంటే శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు అందుకే అయ్యప్ప స్వామి వారి భక్తులు నల్లని దుస్తులను ధరిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారు 41 రోజులు మాల వేస్తేనే దీక్షకు

సంపూర్ణత లభిస్తుంది కొంతమంది అర్ధమండలం కాల్ మండలం వేస్తుంటారు నిజానికి అలా చేస్తే మీ దీక్ష అసంపూర్ణంగా అయినట్లే కాబట్టి మీరు మాల వేయాలి అనుకుంటే 41 రోజుల మండల దీక్షను పూర్తి చేయండి వీడియో నచ్చినట్లైతే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి స్వామియే శరణమయ్యప్ప [సంగీతం] అసలు మీరు దేని కోసం అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్నారు అనే ప్రశ్నకు మీకు సమాధానం ఉందా దీక్ష ఎందుకు తీసుకుంటారు శాస్త్రాల ప్రకారం అయ్యప్ప స్వామి పేరేంటి ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అయ్యప్ప స్వామి వారి మాల ఎందుకు వేస్తారు నేను

కొంతమందిని అడగడం ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే నాకు నాకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మాల వేసే అలవాటు ఉంది అందుకే మాల వేసుకుంటానని కొందరు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకున్నారు అందుకనే నేను తీసుకున్నాను అని మరికొందరు అంటారు కానీ వీటన్నిటిలోకి నేను విన్న ఉత్తమమైన సమాధానం నేను కొన్ని అలవాట్లు నిగ్రహించుకోలేను కాబట్టి దీక్షలో ఉండి నన్ను నేను క్రమశిక్షణలో పెడతాను అని చెప్పారు ఇది మాత్రం సమాధానం అనిపించింది ఇది నిజంగానే విలువైన సమాధానం అలానే అయ్యప్ప స్వామి వారికి శాస్త్రాల ప్రకారం ఉన్న పేరు ఆర్యన్ దాని అర్థం పూజింపదగిన

వారు అలానే శబరిగిరి పై అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం ఉండేటటువంటి ఎంతో ప్రాముఖ్యమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు మనకు తెలిసినట్టే ప్రతి సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తారు వారి నల్లని దుస్తులు ధరించి అయ్యప్ప నామాన్ని స్మరిస్తూ ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయ్యప్ప స్వామి వారి దీక్ష భక్తులకి ఒక గొప్ప వరం పవిత్రమైన జీవితాన్ని గడపడం ఆ దేవుడు భక్తులకి ఇచ్చిన ఒక మంచి మార్గమే ఈ అయ్యప్ప స్వామి వారి దీక్ష ఒక్కసారి అయ్యప్ప స్వామి వారి

దీక్ష తీసుకుంటే వారి మనసు ప్రశాంతంగా మరియు పవిత్రంగా మారిపోతుంది నిజానికి ఒక మనిషి జీవితంలో కష్టాలు రావడానికి శని మరియు రాహువు అని గ్రహాలు కారణమని మనం వింటూనే ఉంటాం అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్న భక్తులు పాటించే ప్రతి నియమం కూడా శనీశ్వర స్వామి వారికి సంబంధించినవే అందుకే దీక్షలో ఉన్నవారు శని పట్టుకుంటే వచ్చే కష్టాలన్నీ దీక్షలో పాటిస్తారు అవి సరైన దుస్తులు లేకపోవడం గడ్డం పెంచుకోవడం పాదరక్షలు లేకుండా నడవడం మరియు నేలపై నిద్రించడం ఎలాంటి అలంకరణ లేకపోవడం ఈ నియమాలు పాటించినందున శనికి సంబంధించిన కష్టాలన్నీ భక్తులు అనుభవిస్తారు ఇందువలన

వారు మిగిలిన జీవితంలో శని ఆవహించడానికి అవకాశం ఉండదు అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తుల జీవితాలు మెరుగుపడతాయి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అందుచేతనే ప్రతి ఏటా దీక్ష తీసుకుని అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు భక్తులు ఈ ప్రపంచంలో తిథి వారం నక్షత్రం చూడకుండా తీసుకునే దీక్ష కేవలం అయ్యప్ప స్వామి వారి దీక్ష మాత్రమే తిథి వారం నక్షత్రం చూసి దీక్ష తీసుకునే కన్నా కూడా ఒక మంచి మంచి గురువు చేత దీక్ష తీసుకోవడం ఉత్తమం దీక్షలో ఉన్న భక్తులు చాలా వరకు రెండు మాలలు మెడలో వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే

ముందుగా ఆ మాలల పేర్లు చెప్పాలంటే ఒకటి తోడుమాల మరొకటి ఉపమాల వీటిని ధరించడానికి గల కారణం వచ్చి ఇప్పుడు ఒకవేళ మనం స్నానం చేసేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు లేదా నిల్చునేటప్పుడో లేదా మరేదైనా పని చేసేటప్పుడు మాల తెగిపోతే ఇంకో మాల మన మెడలో ఉంటుందని ఒకవేళ ఇలా ఎప్పుడైనా జరిగితే దాన్ని అశుభంగా భావించకండి అది సహజం అందులో ఎలాంటి తప్పు లేదు అది కేవలం పొరపాటు మాత్రమే అని గ్రహించండి అలానే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మొదటిసారి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారిని కన్యస్వామి అని అంటారు అలానే రెండోసారి మాల తీసుకున్న వారిని

కత్తి స్వామి అని అంటారు మూడోసారి ఘంటస్వామి ఇలా మరెన్నో పేర్లు ఉన్నాయి కానీ ఇలా ఎన్ని సార్లు తీసుకున్నా ఏ ఒక్క భక్తుడికి ఆ స్వామి పైన ఉన్న అపారమైన భక్తి మాత్రం తగ్గదు అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఎంతో పవిత్రంగా శ్రద్ధగా ఉండటానికి అయ్యప్ప స్వామి వారి పట్ల అపారమైన భక్తి మొదటి కారణం అసలు ఈ దీక్ష పరమార్థమే మనసారా అయ్యప్ప స్వామి వారిని కొలవడం మరియు పూజించడం ఈ వీడియోని మా యునైటెడ్ ఒరిజినల్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో రీసెర్చ్ చేశాం మీకు అందించే ఏ కథ అయినా మీకు అర్థమయ్యేలా మరియు

కల్పితాలు లేకుండా తేవాలన్నదే మా ప్రయత్నం స్త్రీలకు ఋతుస్రావం జరిగేటప్పుడు అంటే వారి పీరియడ్స్ టైం లో వారిని అశుద్ధంగా అపవిత్రంగా భావించి వారిని అగరవ పరుస్తున్నారని చాలా మంది ఫీమేల్ ఆక్టివిస్టులు స్పీకర్లు ఈ విషయంపై మాట్లాడి పడుతూ మన ఆచారాలను తప్పు పడుతున్నారు కానీ నిజానికి మన సంస్కృతి ఎప్పుడూ స్త్రీలను తక్కువ చేసి చూడలేదు కానీ స్త్రీలకు ఋతుస్రావం జరిగేటప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదని పూజా మందిరానికి వెళ్ళకూడదని అలానే వంట కూడా చేయకూడదని కొన్ని నియమాలు మనకు ఉన్నాయి గురించి మాట్లాడే ముందు మన మన ఆలయాల నిర్మాణం

గురించి తెలుసుకోవాలి సాధారణంగా ఆలయాలు ఎక్కడైతే శక్తి ఉత్పన్నం అవుతుంటుందో అక్కడ నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచేలా గోపురాలను ధ్వజస్తంభం మూలమూర్తిని నిర్మిస్తారు అందుకే గుడిలోకి వెళ్ళగానే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఒక మంత్రాన్ని పలికిన గుడిలోనికి వెళ్ళిన శక్తిని శరీరంలో కింద భాగాల నుండి పై భాగాలకు వెళ్లేలా చేసి మనకు మానసిక ప్రశాంతతను అలానే జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి ఇలా శక్తిని శరీరంలోని కింద భాగాల నుండి పై భాగాలకు వెళ్లేలా చేయడాన్నే కుండలిని శక్తి అంటారు కానీ పీరియడ్స్ టైం లో స్త్రీలకు శక్తి కింద

భాగాలకు స్రవిస్తూ ఉంటుంది అదే సమయంలో వారు ఆలయానికి వెళ్ళినట్లయితే గుడిలోని అప్వర్డ్ ఫ్లోయింగ్ ఎనర్జీ స్త్రీలోని డౌన్ వర్డ్ ఫ్లోయింగ్ ఎనర్జీ వల్ల కలిగే సూక్ష్మ శరీర మార్పుల వల్ల అబ్డామిన్ లో విపరీతమైన నొప్పి కలుగుతుంది రక్తం ఎక్కువగా స్రవించడం వంటి ప్రమాదాలు జరగవచ్చు అలానే గుడికి చాలా సార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరిగ్గా రాకపోవడం కొన్ని నెలలైనా పీరియడ్స్ రాకపోవడం మరి కొంతమందికైతే కొన్ని నెలలైనా రక్తం స్రవిస్తూనే ఉండడం గర్భం తలచకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో వంట కూడా చేయకూడదు

అంటారు ఎందుకంటే ఆ సమయంలో స్త్రీల శరీరం ఇంబాలెన్స్డ్ గా ఉంటుంది అలానే వారి నేచర్ లోని నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది వారు భోజనం వండినట్లయితే ఆహారం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అది ఒక మనిషిని కూడా ప్రభావితం చేస్తుంది అందుకే పూర్వకాలంలో ఆ సమయంలో ఎటువంటి శారీరక సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పేవారు ఎవరో ఏదో చెప్తున్నారని శబరిమల దర్శనానికి వెళ్ళాలని కొంతమంది పని కట్టుకొని మరి ఉద్యమాలు చేస్తున్నారు శబరిమల ఆలయానికి రాకూడదు అని చెప్పారంటే అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి అని మాత్రమే కాదు ఆ ఆలయం లేదా స్థలం స్త్రీలపై

ఎలా ప్రభావితం చేస్తుంది ఉందన్న విషయాలు ఇప్పటి మన మోడర్న్ సైన్స్ కి ఇంకా అంతుచిడం లేదు అందుకే శబరిమల ఆలయానికి పదేళ్ల లోపు ఉన్న చిన్నారులని 65 ఏళ్ళు దాటిన ఆడవారిని మాత్రమే అనుమతిస్తున్నారు అంటే ఋతుస్రావం ఇంకా ప్రారంభం కానీ లేదా ఆగిపోయిన వారిని మాత్రమే పంపిస్తున్నారని అర్థం అంతే కానీ మన సంస్కృతి ఎప్పుడూ ఆడవారిని చిన్న చూపు చూడలేదు ఇంకా చెప్పాలంటే మనం సీతారాములు రాధాకృష్ణులు గౌరీ శంకరులు అని స్త్రీ మూర్తినే ముందుగా తలుచుకుంటాం ఎప్పుడూ రామ సీత అని అనంగా కదా కొన్ని ఆలయాల్లోకి అయితే పురుషులకు కూడా ప్రవేశం ఉండదు చాలా రాష్ట్రాల్లో ఒక

అమ్మాయి పుష్పవతి అయింది అంటే ఆ సమయాన్ని వారు ఒక పండగలా జరుపుకుంటారు కాబట్టి మన పూర్వీకులు ఒక ఆచారాన్ని పెట్టారంటే దాని వెనకాల ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన సంస్కృతిని ఎప్పుడూ మనం ఉన్నతమైన స్థాయిలోనే చూడగలం అయ్యప్ప స్వామి వారి మీద అపారమైన భక్తితో అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారి దీక్షని తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అసలు అవి ఎలా పాటించాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది మరల

సాయంత్రం కూడా స్నానం చేయాల్సి ఉంటుంది అది కూడా చల్లని నీళ్లతో మాత్రమే చేయాల్సి ఉంటుంది వేడి నీరుతో స్నానం చేయకూడదు ఇక రెండవది దీక్ష పటిస్తున్న భక్తులు ఉదయం లేదా సాయంత్రం ఒకవేళ కుదిరితే ఉదయం మరియు సాయంత్రం దేవాలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది దేవాలయం అనగా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అని అనుకునేరు మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న దేవాలయంలోనైనా భక్తితో దర్శించుకోవాలి మూడవది ఇది మనందరికీ బాగా తెలిసిందే అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్న భక్తులు కాళ్ళకి పాదరక్షలు ధరించకూడదు ఇక నాలుగవది ఇది మనందరికీ బాగా తెలిసినది అయినప్పటికీ చాలా ముఖ్యమైనది

అదేంటంటే అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు కేవలం నల్లని దుస్తులను మాత్రమే ధరించాలి కొన్ని రాష్ట్రాలలో కాషాయం రంగు దుస్తులు ధరించే వారు కూడా ఉన్నారు మరికొన్ని రాష్ట్రాలలో నీలం రంగు దుస్తులు ధరించే వారు కూడా ఉన్నారు అయినప్పటికీ ఆ శబరిమల నియమాల ప్రకారం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం మంచిదని మనకు గురుస్వాములు చెప్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ శాతం నల్లని దుస్తులను ధరించిన అయ్యప్ప స్వాములను మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఐదవది అయ్యప్ప దీక్షలో ఉన్నంత కాలం షేవింగ్ లేదా సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ అంటే శవరం

లాంటివి చేసుకోవడం నిషిద్ధం అని చెప్పుకోవచ్చు ఆరవది మన చేతి గోర్లు అంటే నెయిల్స్ కూడా కత్తిరించకూడదు ఏడవది చాలా ముఖ్యమైన నియమం మెడలో ఎప్పుడూ కూడా గురుస్వాములు వేసిన అయ్యప్ప మాలని తీయకూడదు సాధారణంగా దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే 41 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి వారి మాలని తీయడానికి వీలు లేదు దీక్ష పూర్తి చేసిన తర్వాతే అయ్యప్ప స్వామి వారి మాలని తీయొచ్చు తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు మెత్తటి పరుపు మీద కానీ దుండ్ల మీద కానీ పడుకోవడానికి వీలు లేదు వారు కేవలం నేల

మీద మాత్రమే పడుకోవాలి లేదా ఒక చాపని ఉపయోగించొచ్చు అలానే దీక్ష పాటిస్తున్న భక్తులు పూర్తిగా బ్రహ్మచారులుగా ఉండాలి అది పెళ్లి అయిన వారైనా లేదా పెళ్లి కాని వారైనా వారు వేరే గదిలో నిద్రించడం చాలా ఉత్తమమైన పని అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారు మనసులో స్వామియే శరణం అయ్యప్ప అన్న మంత్రాన్ని జపించడం చాలా మంచిది అలానే దీక్ష తీసుకున్న వారు శవయాత్రలో పాల్గొనడం కానీ శవాన్ని చూడడం కానీ చేయకూడదు ఒకవేళ వారు చూడాల్సి వస్తే వెంటనే వారి ఇంటికి వెళ్లి చన్నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది అలానే అయ్యప్ప స్వామి వారికి శరణు గోస చెప్పుకొని ఆ

తర్వాత మాత్రమే వారు మిగిలిన పనులు చేసుకోవాల్సి ఉంటుంది అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు స్త్రీలను ఒకవేళ వారికి వివాహం జరిగి ఉంటే తమ భార్యతో కలిపి కూడా స్త్రీలందరినీ దేవతా స్వరూపులుగా భావించాలి వారిపై అరవడం లేదా వారి చేత సేవలు చేయించుకోవడం అలాంటివి చేయకూడదు అయ్యప్ప స్వామి వారి భక్తులు తమ పేరు చివర అయ్యప్ప అనే పదాన్ని చేర్చుకొని వారి పేరు పలికేటప్పుడు కలిపి పలకాల్సి ఉంటుంది ఎవరితోనైనా సంభాషించేటప్పుడు అయ్యప్ప అని లేదా స్వామి అని సంబోధించడం ఉత్తమం స్త్రీలను మాత అని సంబోధించవచ్చు అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న

భక్తులు వారిని మొదటి మీద ఎల్లప్పుడూ విభూది చందనం మరియు కుంకుమ కలిపిన బొట్లు ధరించాల్సి ఉంటుంది అయ్యప్ప స్వామి వారి భక్తులు దీక్షలో ఉన్నంత కాలం మద్యం తాగరాదు అలానే ధూమపానం లేదా పొగాకు లాంటివి కూడా చేయరాదు మరియు పాన్ కిల్లి లాంటివి వేసుకోవడం కూడా నిషిద్ధం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే మీరు తప్పకుండా వెళ్ళాలి ఒకవేళ అదే సమయానికి ఇంకొకరు ఆహ్వానించినట్లయితే వారికి ఖచ్చితంగా స్వామి నన్ను ఇంకొకరు ఆహ్వానించారు అని ఖచ్చితంగా చెప్పి తీరాలి అంతేగాని వారి ఆహ్వానాన్ని మీరు

తిరస్కరించకూడదు ఇక భోజనం విషయానికి వస్తే సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం మాంసాహారం లేదా మసాలాలు వేసి వండిన వంటలను భుజించరాదు రాత్రివేళలో అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంత కాలం మీరు మీ గురుస్వామికి పాదాభివందనం చేయాలి మరియు మీతో పాటు వచ్చిన స్వామికి మీ వయసుతో లేదా మీ డబ్బుతో కానీ సంబంధం లేకుండా ఎలాంటి అహం మన మనసులో ఉంచుకోకుండా నమస్కారం చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులకు పాదాభివందనం చేయొచ్చు ఆశీర్వదిస్తున్నట్లు కింద స్వామి నమస్కారం మీకు ఇష్టమైతే మిగతా అయ్యప్పలకు కూడా చేయొచ్చు ఈ దీక్ష పటిస్తున్న వారు

హింసతో కూడుకున్న పనులు లేదా మాటలకు మరియు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అబద్ధాలు ఆడరాదు మరో ముఖ్యమైన విషయం దుర్భాషలు ఆడరాదు అయ్యప్ప స్వామి వారికి శరణు గోస అంటే ఎంతగానో ఇష్టం అందువల్ల అయ్యప్ప దీక్షని పాటిస్తున్న వారు వీలైనన్ని ఎక్కువ సార్లు భజనల్లో పాల్గొనడం మంచిది ఇవి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు.

Leave a Comment